బలగం టివి, రుద్రంగి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని దసరా నాయక్ తండాలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.వారు మాట్లాడుతూ జంజారాల అభివృద్ధికి సేవా లాల్ చేసిన కృషిని కొనియాడారు..యావత్ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మిక సేవాలాల్ మహారాజ్ అన్నారు.ఈ కార్యక్రమంలో మోహన్,చిన్న,రాజు,దేవ,లింగం,దేవా,గణేష్,దేవా,రమేష్,శంకర్,తిరుపతి,శ్రీనివాస్,రవి,లక్ష్మణ్,కిషన్ తదితరులు పాల్గొన్నారు