వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి దంపతులు దర్శించుకుని పూజలు చేశారు అలాగే శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ మల్లేశం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాలే సూపరిండెంట్ తిరుపతిరావు స్వామి వారి శేష వస్త్రాలను అందజేశారు. వీరి వెంట దేవస్థానం ఫోటో కాల్ పర్యవేక్షకులు శ్రీరాములు, శాతవాహన యూనివర్సిటీ ఆడిట్ అధికారి రవీందర్, జోహార్ లాల్ నెహ్రూ విద్యాసంస్థల ఇన్చార్జ్ శ్రీకాంత్ శర్మ తదితరులు ఉన్నారు