బలగం టీవీ, వేములవాడ:
వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ఎల్లమ్మ జాతరకు బుధవారం వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, సీనియర్ నాయకులు మ్యాకల రవి, ఆర్ సి రావు, హరికృష్ణ, కట్ట తిరుపతి, రాజిరెడ్డి, పరశురాములు, శ్రీనివాస్, రెడ్డవేని పరుశరాములు, బండారి శ్రీనివాస్, రవి, నరేష్ తదితరులు ఉన్నారు.