నామకరణ వేడుకకు హాజరైన చల్మెడ

0
181

బలగం టీవీ, వేములవాడ:

చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు గడ్డం తిరుపతిరెడ్డి మనువడి నామకరణ వేడుక వేములవాడ పట్టణంలోని మహాదేవ ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరగగా ఈ వేడుకకు బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ లు తిరుపతి రెడ్డి, తిప్పని శ్రీనివాస్, నాయకులు చిలుక పెంటయ్య, బైరగోని రమేష్, దుమ్ము ఆనంద్, గంగం మహేష్, మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, సతీష్ రెడ్డి, సాయి పటేల్, చందుర్తి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here