బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
మేడిపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గాజుల శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు క్యాతాం సత్తిరెడ్డీ మాజీ ఎంపీటీసీలు అజిత్ రావు, మకిలి దాసు, సీనియర్ నాయకులు ఆదిరెడ్డి, సురేష్, రాజేందర్, లక్ష్మణ్, మహిపాల్, మల్లారెడ్డి, వెంకటేష్, రాకేష్, దీపక్, శివ, నరేష్, ఆర్మూరి వంశీ, డబ్బా బాబు గౌడ్, సురేష్, బుజ్జి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
