ఘనంగా చల్మెడ జన్మదిన వేడుకలు

0
121

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్నకు కోడే ముక్కు…ప్రత్యేక పూజలు
ఆలయం ముందు కేక్ కటింగ చేసి సంబరాలు జరుపుకున్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు జన్మదిన వేడుకలను వేములవాడ పట్టణంలో బుధవారం పట్టణ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ముందుగా రాజన్న ఆలయంలో స్వామివారికి కోడె మొక్కును చెల్లించుకున్నారు. అనంతరం గర్భగుడిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి చల్మెడ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని శ్రీ రాజరాజేశ్వర స్వామిని వేడుకున్నామన్నారు. అనంతరం ఆలయం ముందు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here