–కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ప్రభుత్వ విప్,రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్..
బలగం టివి , ,వేములవాడ:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ బి ఆర్ ఎస్ నాయకులు,ఎంపీటీసీ సభ్యులు వనపర్తి దేవరాజ్ సోమవారం హైదరాబాద్ లో ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు
ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు…