బలగం టివి, వేములవాడ
-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
వీరత్వానికి ప్రతీకగా నిలిచిన యోధుడు చత్రపతి శివాజీ అని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు..

చత్రపతి శివాజీ మహారాజ్ 393 జయంతి వేడుకలను పునస్కరించుకొని జయవరం,అయ్యోరు పల్లి గ్రామాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు..చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జయవరం,అయ్యోరు పల్లి గ్రామ పెద్దలు కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.