బలగం టీవీ, సిద్ధిపేట:
నంగునూరు మండలం నర్మేట గ్రామంలో ఫిబ్రవరి 19 గురువారం ధైర్యానికి దేశభక్తికి దైవభక్తికి వీరత్వానికి మారుపేరు నవతరానికి యువతకు ఒక స్ఫూర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా శివాజీ యూత్ వారి ఆధ్వర్యంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. శివాజీ జయంతి వేడుకల్లో గ్రామ సర్పంచ్ శనిగరం స్వాతి బాబు పాల్గొని శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో నాయిని రవీందర్ రెడ్డి, కిషోర్, నవిన్, కిరణ్, శ్రీనివాస్, అనిల్, కృష్ణ, రాజు, స్వామి, బాలరాజు, మహేష్, కుమార్, శేఖర్, శ్రీకాంత్, పర్షరాములు, రాము, నర్సింలు, పోశెట్టి, సిద్దులు, సాయి, అంజి, రంజిత్, భీమ్, అజయ్, లక్ష్మణ్, సంతోష్, ఆనంద్ మరియు యూత్ సభ్యులు, గ్రామ యువత ప్రజలు పాల్గొన్నారు.

