బలగం టివి,
తన మొదటి నెల జీతం నుండి 1,50,000 రూపయలు ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న పేద విద్యార్థుల అల్పహారం కోసం విరాళం గా ఇచ్చిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.
తాను కూడా నిరుపేద కుటుంబంలో పుట్టి గవర్నమెంట్ హస్టల్ లో చదువుకుని పిహెచ్ డి చేసానని చదువుకున్న రోజులని గుర్తు చేసుకున్న మేడిపల్లి సత్యం.
తాను ఎమ్మెల్యే గా తీసుకున్న మొదటి జీతం పేద విద్యార్థులు,ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకి అల్పహారం కొరకు అందజేస్తున్నాను.
ఇటివలే గంగాధర గవర్నమెంట్ కళాశాల విద్యార్థల అల్పహారం కొరకు 30000 అందజేసిన సత్యం.
భవిష్యత్తు లో నిరుపేద విద్యార్థుల చదువుకొసం అండగా నిలబడతాను