బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వంత గ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో సోమవారం రోజున నూతన సర్పంచులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మర్యాదపూర్వకంగా కలిసి.. శాలువ కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు.
