ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..

0
179

బలగం టీవీ, బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన కుంటల హరీష్ మృతి చెందగా రెండు రోజుల క్రితం స్థానిక నాయకులతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి, రెండు రోజులలోగా కుటుంబాన్ని ఆదుకుంటా అని మాట ఇచ్చి, ఇచ్చిన మాట ప్రకారం గురువారం రోజున స్వయంగా వారి ఇంటికి వెళ్లి లక్ష రూపాయల (1,00,000/-)చెక్కును వారి కుటుంబానికి అందించిన చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి,సెస్ డైరెక్టర్ కొట్టపెల్లి సుధాకర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి,మాజీ ఎంపీపీ బోలుమల శంకర్, తడగొండ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కౌడగాని వెంకటేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏనుగుల అనిల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుడి శేఖర్ రెడ్డి, మెరుపుల మహేష్,సోషల్ మీడియా ఇంచార్జి శాలివాహన శ్రీనివాస్, మాజీ ప్రజా ప్రతినిధులు అక్కనపెల్లి ఉపేందర్, సంబ లక్ష్మిరాజం,కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ట లచ్చయ్య, ఎండీ హుస్సేన్, మండల శ్రీనివాస్,కొప్పుల నగేష్,కట్ట బాబు, మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here