బలగం టీవి , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోరేం గ్రామంలోని శ్రీ కొండపోచమ్మ తల్లి ఆలయాన్ని బుధవారం రోజున దర్శించుకున్న చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యులు మేడిపల్లి సత్యం.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ: శాసనసభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొండపోచమ్మ తల్లిని దర్శించుకుంటానని,మొక్కిన సందర్భంగా పోచమ్మ తల్లిని దర్శించుకున్నానని, కొండా పోచమ్మను అభివృద్ధి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి,గంగాధర మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పడాల రాజిరెడ్డి, జాగీరపు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు