BALAGAM TV NEWS UPDATES మాజీ సిఎం కేసీర్‌కు సిని హిరో నాగర్జున పరామర్శ By BALAGAM TV NEWS - December 13, 2023 0 188 FacebookTwitterPinterestWhatsApp బలగం టివి: హైదరాబాద్: తెలంగాణా తొలి సిఎం కేసీఆర్‌ను హైదరాబాద్ సోమాజిగూడ యశోద హస్పీటల్ లో సిని హిరో అక్కినేని నాగర్జున బుధవారం పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.