బలగం టివీ: న్యూస్:
రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ మరియు జాయింట్ కలెక్టర్ కిమ్యా నాయక్ జీఎం రాజిరెడ్డి సందర్శించడం జరిగింది సిబ్బంది మరియు రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో సౌకర్యాలు కల్పించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమములో పాక్స్ ఛైర్మెన్ కోడూరి భాస్కర్ గౌడ్ డీఎస్వో జితేందర్ రెడ్డి డీఎం జితేంద్ర ప్రసాద్, పాపారావు పాక్స్ డైరెక్టర్స్ రవీందర్ రావు అబ్బడి అనిల్ రెడ్డి రాజయ్య సీఈఓ అజయ్ ఇంఛార్జి రాజు,రైతులు పాల్గొన్నారు.