సీఎం, ఎమ్మెల్యే చిత్ర పటాలు అందజేత

0
179

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

బోయినిపల్లి మండలం తడగొండ గ్రామపంచాయతీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంల చిత్రపటాలను గ్రామ కార్యదర్శికి శనివారం రోజున అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ గుడి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సింగరి కేశవరెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, అధికార ప్రతినిధి మహమ్మద్ హుస్సేన్, మండల శ్రీనివాస్, నరేశ్, రఫీ, భుమేష్, వివేక్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉయ్యాల నవీన్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here