బలగం టివి,సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని వెంకంపెట్ కు చెందిన నిరుపేద మహమ్మద్ మహబూబ్ ఖాన్ ఇటివల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని కల్లూరి రాజు పరామర్శించి , 50 కిలోల బియ్యన్ని అందజేశారు.వారి కుటుంబానికి అన్ని వేళ్లాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలోఅగ్గి రాములు, గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య, ఎర్రం(బస్సు) మల్లయ్య,కోడూరి మల్లేశం, హస్సేన్, హుస్సేన్ లు పాల్గొన్నారు.