బలగం టివి, ముస్తాబాద్
ముస్తాబాద్ మండల కో ఆప్షన్ సభ్యుడు సాదుల్ పాప సోదరుడు సాదిక్ ఇటీవల మృతి చెందగా మృతుడి కుటుంబ సభ్యులను కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ ,వారితో పాటు జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ,బీఆర్‌ఎస్ నాయకులు పరామర్శించారు.