వేములవాడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్​ అభ్యర్థి ఆది శ్రీనివాస్​ విజనయం

బలగం టివి:

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్​ అభ్యర్థి ఆది శ్రీనివాస్​ బీఆర్​ఎస్​ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు పై 14298 ఓట్ల మేజార్టీతో గెలుపొందారు. చల్మెడ లక్ష్మీనరసింహారావు తో కాంగ్రెస్​ అభ్యర్థి ఆది శ్రీనివాస్​ హోరా హోరీ పోరాడారు. ఆది శ్రీనివాస్​ వేములవాడ నియోజకవర్గంలో ఇప్పటికి నాలుగు సార్లు ఓడిపోయారు. నియోజకవర్గంలో సానుభూతి పెరిగింది. ఎట్టకేలాకు ఐదవసారి ఆది శ్రీనివాస్​ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş