బోర్ మోటార్ ను ప్రారంభించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కేకే ,జెడ్పిటిసి మంజుల..

0
205

బలగం టివి,  తంగళ్ళపల్లి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక పక్కన ప్రెస్ క్లబ్ నూతన భవన నిర్మాణం వద్ద జెడ్పి నిధులు రెండు లక్షల రూపాయలతో వేసిన బోరు మోటర్ ను ప్రారంభించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి,జెడ్పిటిసి పుర్మాని మంజుల లింగారెడ్డి…

కార్యక్రమంలో పాల్గొన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంజనేయులు,ప్రధాన కార్యదర్శి రంగు శ్యామ్, సహాయ కార్యదర్శి దుబ్బాక రాజు,గౌరవ సలహాదారులు పిల్లి శ్రీనివాస్,వెంగల శ్రీనివాస్,క్లబ్ సభ్యులు శ్రీకాంత్,బాలు,శేఖర్,మధు, ప్రశాంత్,శ్రీనాథ్,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్,జిల్లా నాయకులు వైద్య శివప్రసాద్, లింగాల భూపతి, చిన్న లింగాపూర్ ఎంపీటీసీ బైరినేని రాము, మునిగల రాజు, భరత్, పరశురాములు మిరాల శ్రీనివాస్ యాదవ్,గుగ్గిల శ్రీకాంత్,చెన్నమనేని ప్రశాంత్,సుద్దాల కర్ణాకర్,బండి పరశురాములు, మల్లేశం,సామల గణేష్,సామల రమేష్,రంగు శ్రీనివాస్,వార్డ్ మెంబర్ సుద్దాల అరుణ శ్రీనివాస్ లు తదితరులు ఉన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here