బలగం టివి, తంగళ్ళపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావు పల్లి గ్రామంలో అనారోగ్యంతో నిరుపేద కుటుంబానికి చెందినా చెక్కపల్లి చంద్రవ్వ మృతి చెందగా కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 50కేజీ ల బియ్యాన్ని అందజేశారు.కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి, ప్రేమ్ కుమార్,మాందాటి తిరుపతి యాదవ్,రాజు కుమార్,కిషన్,అజయ్,రవి పాల్గొన్నారు.