పొన్నం ప్రభాకర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు..

0
111

బలగం టీవీ, హైదరాబాద్:

గురువారం రోజున మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, పడిగెల రవీందర్ గుప్తా, ఎండీ షకీల్, మారుపాక రాజు మర్యాదపూర్వకంగా కలిశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here