బలగం టివి,గంభీరావుపేట: తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా ఇటివల ఎన్నికైన అజ్మత్ హుల్ల హుస్సేన్ ను గంభీరావుపేట కాంగ్రెస్ నాయకులు హైదరబాద్ లో కలసి శుభాకాంక్షులు తెలిపారు.కలసిన వారి లో టిపిసిసి అధికార ప్రతినిధి ఉమేష్ రావు,నాయకులు దమ్మ శ్రీనివాస్ రెడ్డి,తాజ్ ద్దీన్ ,జోగు సురేష్,మదన్ తదితరులు ఉన్నారు.