రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట కు చెందిన వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి అంగురి బాబు,మండల ఆటో యూనియన్ నాయకులు మస్కురి అశోక్, గన్న శ్రీనివాస్ రెడ్డి, సాదు సాయి రెడ్డి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గాందీ రావు ఆధ్వర్యంలో రాచర్ల గొల్లపల్లి లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.కేకే మహేందర్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని వారు తెలిపారు.