బలగం టివి ,
👉కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి
👉కాంగ్రెస్ పార్టీలో చేరిన నెరెళ్ళ గ్రామ సర్పంచ్ మంజుల మల్లేష్ యాదవ్,పలువురు గ్రామస్థులు👉 జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీటిసి మంజుల లింగారెడ్డి,మండల అధ్యక్షుడు టోనీ, కాంగ్రెస్ నాయకులు
కామెంట్స్//
👉ప్రజలందరూ నియంత,నిరంకుశ పాలనకు చరమగీతం పాడి ప్రజా పాలనను తెచ్చుకున్నారు
👉ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రాష్ట్ర పురోభవృద్దికి పాటు పడాలి
👉 తెలంగాణా ఇచ్చినా సోనియా గాంధీ ఆశయాలకు అనుగుణంగానే పని చేయాలి
👉పాత కొత్త తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కలసి కట్టుగా పని చేసి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి
👉రాష్ట్రం వస్తె బతుకులు బాగు పడతాయని అనుకున్నాము కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం మారలేదు
👉మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుగా చేసినా ఘనత కేసీఅర్ ది.
👉నేరెళ్ల పేరు దేశం మొత్తం తెలిసింది ఇసుక దొంగల వల్లనే
👉ఇసుక లారీల కింద పేద ప్రజలు చనిపోయన ఇక్కడి ఏమ్మేల్యే కేటీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదు
👉 దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి నానా హింసలు పెట్టిర్రు ..నియంత నియకృష్ పాలన సాగింది
👉 నెరెళ్ల బాధితులకు అండగా ఎన్నో ఉద్యమాలు చేసినం
👉 నేరేళ్ళలో ఎక్కువ ఓట్లు వచ్చాయని కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడడం తన అహంకారానికి నిదర్శనం
👉అన్ని వర్గాలు సంతోషంగా బతకాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే శరణ్యం
👉బ్యాంకులు జాతీయకరణం చేసింది,పనికి ఆహార పథకం, తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం
👉ప్రజలు మార్పు కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టుకున్నారు
👉అరు గ్యారంటిలని కచ్చితంగా అమలు చేస్తాం
👉అధికారం లేక కేటీఆర్ అహంకార పురితా మాటలు మానుకోలేదు
👉గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు కరెంట్ బిల్లులు కట్టకుంటే..మేము కడుతున్నం
👉మాట ఇస్తే మడమ తిప్పనీ నైజం కాంగ్రెస్ పార్టీది
👉సర్పంచులకు బిల్లులు ఇవ్వని మిరు సర్పంచుల పక్షాన పొరాడుతామని చెప్పడం సిగ్గుచేటు
👉ప్రజల కోసం పనిచేసినా సర్పంచులకు మేం బిల్లులు ఇస్తం
👉మాట ఇచ్చుడు తప్ప అమలు చేసిన దాఖలాలు మీకు లేదు
👉ఫిబ్రవరి నెలలో రెండు గ్యరంటిలను అమలు చేస్తాం
👉ప్రజలకు సేవకులం…పాలకులం కాదు