ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లను నిరంతర తనిఖీ

0
264

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :

జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల గారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లాలోని ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లను నిరంతర తనిఖీల్లో భాగంగా ఈరోజు డిప్యూటీ డీఎంహెచ్ ఓ & PO-MHN రజిత తనిఖీ చేశారు. స్కానింగ్ సెంటర్లలో గర్భిణీల పూర్తి వివరాలను స్కానింగ్ చేయడానికి గల కారణాలను నమోదు చేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరిపితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ బాలయ్య మరియు deo మహేష్ పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here