నిరుపేద వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి

0
181

బలగం టివి, సిరిసిల్ల

36 వ వార్డు కౌన్సిలర్ కల్లూరి రాజు

సిరిసిల్ల పట్టణం సుందరయ్య నగర్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన తిల్ పితియా చందన్ సింగ్-జగతి కూతురు గురుదీప్ కౌర్ వివాహం సోమవారం రోజున జరగనున్న సందర్భంగా

50 కిలోల బియ్యం అందించి నూతన వధువు ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వధువు బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ కల్లూరి రాజు కి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్,బొల్లి అంబాదాస్,కొక్కుల నర్సయ్య, కోడూరి మల్లేశం, గోక లక్ష్మీ రాజాం, బింగి శ్రీధర్, కొండి రాజు, అడిగొప్పుల దేవదాస్,ఎర్రం దేవయ్య మరియు
వధువు బంధువులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here