మున్సిపాల్ కమిషన్ ర్ ను కలసిన కౌన్సిలార్లు ..

0
147

బలగం టివి,  సిరిసిల్ల:

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇటివలే బదిలిపై వచ్చి, సిరిసిల్ల మున్సిపాల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన లావణ్య ను కౌన్సిలార్లు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ గుండపల్లి నీరజ పూర్ణచందర్, దిడ్డి మాధవి రాజు తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here