బలగం టివి ,
👉 చింతలఠాణ గ్రామంలో కాంగ్రెస్ నేత (బస్వపూర్ ఉప సర్పంచ్) సత్తు శ్రీనివాస్ రెడ్డి అధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల ముగింపు వేడుకలు
👉విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేసిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ, కాంగ్రెస్ నాయకులు
👉యువకులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలని యువతకు పిలపునిచ్చిన నేతలు
👉గ్రామ డెవలప్మెంట్ విషయంలో యువత పాత్ర కీలకమని వెల్లడి
👉గ్రామ యువత ప్రభుత్వానికి అండగా ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేయడంలో భాగసౌమ్యం కావాలని పిలుపు
👉క్రికెట్ పోటీలో పాల్గొనీ మొదటి,ద్వితీయ స్థానంలో నిలిచిన విజేతలకు మేమొంటోస్ తో పాటు నగదును అందజేసిన నాయకులు
👉 ఈ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రాజు,కిషాన్ సెల్ అద్యక్షుడు పర్షరాములు,సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ (చోటు), ఎన్ఎస్ యీఐ జిల్లా అద్యక్షుడు సాయి ప్రసాద్,జిల్లా కాంగ్రెస్ హ్యుమన్ రైట్స్ అద్యక్షుడు గుగ్గిళ్ళ భరత్ గౌడ్,సీనియర్ నాయకులు మాందాటి తిరుపతి యాదవ్,చరణ్ యాదవ్,యువకులు, పాల్గొన్నారు…