బలగం టివి,,తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం లోని చింతల్ ఠాణ గ్రామంలో బస్వాపూర్ ఎంపీటిసి కాంగ్రెస్ నాయకులు సత్తు శ్రీనివాస్ రెడ్డి క్రికెట్ పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా క్రీడలు మానసిక,శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని
స్నేహపూరిత వాతావరణంలో క్రికెట్ ను ఆస్వాదించి క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత మందాటి తిరుపతి,చరణ్ గ్రామస్తులు పాల్గొన్నారు.