నేడు భారత్‌తో తలపడనున్న శ్రీలంక..జట్ల వివరాలు

0
265

సిరిసిల్ల న్యూస్​: స్పోర్ట్స్​

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య 33వ మ్యాచ్ జరుగుతుంది.

ఇక ఈ మ్యాచ్ ముంబై లోని వంకాడే స్టేడియంలో జరగనుంది. ఇప్పటిలాగే ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది.

టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా నేరుగా సెమీ ఫైనల్ కు వెళ్తుంది.

జట్ల వివరాలు…

రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (c & wk), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here