బలగం టివి , వేములవాడ
మేడారం సమ్మక్క జాతర కు వెళ్లే భక్తులు మొదట గా వేములవాడ రాజన్న ను దర్శించుకునే సంప్రదాయ నేపధ్యంలో మరియు రాజన్న కు శ్రేష్ఠమైన సోమవారం దృష్ట్యా భక్తులు అధిక సంఖ్య లో స్వామి వారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకున్నారు .
స్వామి వారిని దర్శించుకునే భక్తుల సౌకర్యాలను ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.
