బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
ప్రస్తుత పరిస్థితులలో డైరీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను సిరిసిల్ల జిల్లా పాడి రైతులు జిల్లా అధ్యక్షుడైన రెడ్డబోయిన గోపి ని కలిసి వివరించడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించి సమస్యలపై పోరాడుదాం అని భరోసా ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాడి రైతులు చేకూటి రాజు యాదవ్, రాగుల లక్ష్మణ్ గౌడ్, బాల్ రెడ్డి, సుదర్శన్, కిరణ్, శివారెడ్డి, మహేష్, ప్రసాద్ రెడ్డి, స్వామి, నరేష్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.