బలగం టివి ,రాజన్న సిరిసిల్ల
మధ్యాహ్నం 12:30 గం.లకు గంభీరావుపేట్ మండలంలో కోళ్ల మద్ది గ్రామపంచాయతీ కార్యాలయ భవన ప్రారంభం, గంభీరావుపేటలో షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం చేయనున్నారు.
మధ్యాహ్నం 01:20 గం.లకు ఎల్లారెడ్డిపేట మండలంలో రాజన్నపేట్ గ్రామంలో రైతు వేదిక భవనాన్ని ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 01:45 గం.లకు ఎల్లారెడ్డిపేట మండలంలో దుమాల గ్రామంలో ZPSS కాంపౌండ్ వాల్ శంకుస్థాపన మరియు రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
మధ్యాహ్నం 02.15 గం.లకు ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి ఆర్ వి ఎస్ గదులను ప్రారంభించనున్నారు.
సాయంత్రం 04.30 సిరిసిల్ల పట్టణంలో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు
సమాచార నిమిత్తం
గౌరవ తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి కార్యాలయం.