రాజన్న ను దర్శించుకున్న ధర్మపురి ప్రభుత్వ విప్పు

0
197

బలగం టీవి .. వేములవాడ

రాజన్న ను దర్శించుకున్న ప్రభుత్వ విప్పు ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్… కోడె మొక్కులు చెల్లించుకున్నారు ప్రత్యేక పూజలు చేసుకున్నారు ఆలయ అర్చకులు స్వామి వారి దర్శనము అనంతరం నాగిరెడ్డి మండపంలో వేదోక్త ఆశీర్వచనం చేసినారు … లడ్డు ప్రసాదం ఆలయ పర్యవేక్షకులు అలీ శంకర్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సీరిగిరి శ్రీరాములు గోలి శ్రీనివాస్ అందజేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here