బలగం టివి: వేములవాడ:
రాజన్న ను దర్శించుకున్న ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్… కోడె మొక్కులు చెల్లించుకున్నారు ప్రత్యేక పూజలు చేసుకున్నారు ఆలయ అర్చకులు స్వామి వారి దర్శనము అనంతరం నాగిరెడ్డి మండపంలో వేదోక్త ఆశీర్వచనం చేసినారు …ప్రోటోకాల్ పర్యవేక్షకులు సీరిగిరి శ్రీరాములు లడ్డు ప్రసాదం అందజేసినరు . వారి వెంట ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు గోలి శ్రీనివాస్ పట్టణ సీఐ కరుణాకర్ ఉన్నారు.
