బలగం టీవి, తంగళ్లపల్లి :
శ్రీఅయోధ్య రాముల వారి పూజిత అక్షింతల జనజాగరణ సమితి నేరెళ్ల గ్రామంలో అయోధ్య రామ మందిర అక్షింతల శోబయాత్ర, జనజాగరణ కార్యక్రమంలో ప్రతీ ఇంటికి అక్షింతల వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంజుల మల్లేశం, ఉపసర్పంచ్ మానస జగదీష్,కాసుగంటి రాజు, వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ సాగర్ రావు, గంధం నారాయణ,మల్లేశం, కోలదేవయ్య,పసుల,లక్ష్మణ్, కోల శంకర్,కోలా ఆనంద్,గొర్రె ఎల్లం రంజిత్,మురళీకృష్ణ ప్రశాంత్,మెహర్ కృష్ణ,అనిల్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.