బలగం టీవీ, బోయినిపల్లి :
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం.
అయోధ్య శ్రీ సీతారామచంద్ర స్వామి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం (జనవరి 22న) సందర్భంగా శ్రీ రాములవారి అక్షింతలు మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి అక్షింతలు వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఒంటెల గోపాల్ రెడ్డి, నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, పెండ్యాల అనిల్ రెడ్డి, కళ్యాణం అనిల్, ఏమిరెడ్డి మల్లారెడ్డి, నిమ్మ అంజిరెడ్డి, మానేరు లచ్చిరెడ్డి, నిమ్మ చంద్రారెడ్డి, నిమ్మ గోపాల్ రెడ్డి, బత్తిని హరీష్, పొన్నాల మల్లేశం, సంధి శ్రీనివాస్ రెడ్డి, నిమ్మ అంజిరెడ్డి, ఒంటెల భరత్ రెడ్డి,నిమ్మ వినోద్ రెడ్డి, బత్తిని అనిల్, కట్కూరి ఆంజనేయులు, చంద్రకాని వెంకటేష్, కళ్యాణం వెంకటేష్, మరియు శ్రీ రామ ఆంజనేయ భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.