బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
సిరిసిల్ల జిల్లా ఇటీవల నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మహేశ్ బి గీతే కు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఎస్పీ మహేష్ బి గితే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.