బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
కెసిఆర్ నగర్ లో 34 బ్లాక్ 1నెంబర్ రూమ్ నివాసి కాల్వ లక్ష్మన్ గారు గుండె పోటు తో మరణించారు , దహన సంస్కారాలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు అని మెసేజ్ ద్వారా తెలుసుకొని స్పందించిన SP సార్.
వెంటనే తంగళ్లపల్లి SI దాస సుధాకర్ సార్ ని వారి ఇంటికి పంపించి, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దహన సంస్కారాలు చేస్తామని చెప్పి వెళ్లడం జరిగింది….



