బలగం టీవీ, ముస్తాబాద్:
ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా ఎస్పీ బుధవారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. లెక్కింపు కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా సమీక్షించారు.


