బలగం టీవి,ఎల్లారెడ్డిపేట
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈనెల 04 వతేదీ న ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాపాలన గ్రామ సభ విజయవంతం చేయాలని వార్డు సభ్యులు పందిర్ల శ్రీ నివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టిన ప్రజా పాలన 6 గ్యారంటీల అప్లికేషన్ ఫామ్ ఎల్లారెడ్డిపేట గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.
అర్హులైన వారందరూ గురువారం జరిగే గ్రామ సభను సద్వి నియోం చేసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.