బలగం టివి, ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా డిఆర్డివో గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శేషాద్రి ముస్తాబాద్ మండలంలోని తుర్కపల్లి, పోతుగల్ గ్రామాలలో సందర్శించి గ్రామ పంచాయతీలోని ఉపాధి హామీ పథకం నర్సరీలు,పలు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అధికారులకు పలు సూచనలు చేశారు,వారి వెంట ఎంపిడివో భాస్కర శర్మ,ఏపివో ఆనంద్ మోహన్,టిఏలు కనకరాజ్, రమేష్,పంచాయతీ కార్యదర్శి ఫీల్డ్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శేషాద్రిని సాదరంగా ఆహ్వానించి శాలువాతో సన్మానించి సత్కరించారు.