బలగం టివి, తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ళ గ్రామంలోని రాముని బండ మీద ఈనెల 10వ తేదీన శనివరం రోజున శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరు పుటకు గాను కల్యాణ మహోత్సవ కమిటీ అధ్యక్షుడిగా దుబ్బాక రమేశ్ ని గ్రామ ప్రజలు ఏక్రీవంగా ఎన్నుకున్నారు.మరియు ఉపాధ్యక్షుడిగా కారంగుల కృష్ణాకార్ రావు,బండి మల్లయ,కోశాధికారి కోతపెళ్ళి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి ఇట్టిరెడ్డి శ్రీనివాస్ కార్యదర్శులుగా,కాపరవేణి మల్లయ్య తాళ్లపల్లి శీను,నర్ర నరేందర్ రెడ్డి సలహా సభ్యులుగా పబ్బతిలింగారెడ్డి, ఆసరి బాలరాజ్,అబ్బాడి అనిల్ రెడ్డి,బోయ రాజు,గొట్టం రంగారెడ్డి,కరికే పరుశురాములు,గీస నరసయ్య,ఎర్ర శంకర్, మాసిరెడ్డి రవి తదితరులు ఎంపికయ్యారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి వెంకట్రావు,పాక్స్ ఛైర్మెన్ కోడూరి భాస్కర్,మాజీ సర్పంచ్ మాట్ల మధు,మాజీ ఉప సర్పంచ్ సతీష్ రెడ్డి,కోమిటి రాజిరెడ్డి ,పబ్బతి విజేందర్ రెడ్డి,తుపాకుల సత్తయ్య, కొమ్మిటి రాజిరెడ్డి,పబ్బతి కృష్ణారెడ్డి,కందుకూరి పరశురాములు,శ్రీనివాస్ రెడ్డి, పూనం తిరుపతి,కరికే దేవయ్య,బోల్గం శ్రీనివాస్,బోయిని బాగయ్యా,దుబ్బాక శ్రీనివాస్, బాలుసాని పూర్ణ చెందర్, ఉడుతల నరెందర్,పబ్బతి ప్రమోద్,కలిమేల శ్రీకాంత్, గుండెల్లి శ్రవణ్ ,ఆఫ్రోజు తదితరులు పాల్గొన్నారు.