కేటీఆర్ గెలుపే డైనమిక్ పౌండేషన్ లక్ష్యం: పౌండేషన్ చైర్మన్ దుబ్బాక రమేష్
👉 సిరిసిల్లలో కేటీఆర్ గెలుపే లక్ష్యంగా డైనమిక్ పౌండేషన్ పనిచేస్తుందని పేర్కొన్న దుబ్బాక రమేశ్
👉 తంగళ్ళపల్లి మండలంలో కేటీఆర్ కు బారీ మెజారిటీ రావడమే లక్ష్యంగా పౌండేషన్ సభ్యులు కృషి చేస్తున్నారని వెల్లడి
👉 సారంపల్లి గ్రామంలో కెటిఆర్ కు మద్దతుగా గడపగడపకు ప్రచారం నిర్వహించిన గ్రామసర్పంచ్ కొయ్యడ రమేశ్, ఫౌండేషన్ సభ్యులు
👉ఓటర్లకు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మెనిపెస్టోను వివరిస్తూ.. కరపత్రాలను ఓటర్లకు అందజేస్తున్న పౌండేషన్ సభ్యులు