బలగంటివీ, ముస్తాబాద్
ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో మున్నూరు కాపు పటేల్ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది.సంఘం అధ్యక్షునిగా, వరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా, ఆది లక్ష్మణ్, కోశాధికారిగా, జిల్లెల్ల బిక్షపతి,ఆర్గనైజర్ సెక్రటరీ, జిల్లెల్ల రాజు,కార్యవర్గ సభ్యులు, ముత్యం,వరి ప్రతాప్,తోట ధర్మేందర్,ముచ్చర్ల నరేష్, ఎన్నికయ్యారు.సంఘం సభ్యులు ఆర్థికంగా,రాజకీయంగా ఎదగడానికి కృషి చేస్తూ సామాజిక అభివృద్ధి కోసం పనిచేస్తామని నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు