బలగం టీవి, తంగళ్ళపల్లి :
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నాయి బ్రాహ్మణ సేవాసమితి నూతనకార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గౌరవాధ్యక్షులు పయ్యావుల సత్తయ్య,అధ్యక్షులు పయ్యావులకనకయ్య,ఉపాధ్యక్షులు పయ్యావుల యాదగిరి,
ప్రధాన కార్యదర్శి పయ్యావుల శ్రీకాంత్,సహాయ కార్యదర్శి పయ్యావుల రవీందర్,కోశాధికారి పయ్యావుల సంతోష్,ముఖ్యసలహాదారులు
పయ్యావుల శ్రీనివాస్, పయ్యావుల రవి, కార్యవర్గ సభ్యులు భద్రయ్య,లక్ష్మినర్సు ప్రవీణ్,దేవయ్య,కిషన్, లక్ష్మినర్సు,నవీన్, గోపాల్ ఎన్నికయ్యారు.