బలగం టివి, సిరిసిల్ల
8వ వార్డు కాంగ్రెస్ పార్టీ నూతన పాలక వర్గాన్ని మరియు నూతన యూత్ కమిటీని వార్డు అధ్యక్షులు మంగ ప్రశాంత్ ఆధ్వర్యంలో నియమించడం జరిగినది
జాన వేణు ఉపాధ్యక్షులు
జంగిటి స్వామి ఉపాధ్యక్షులు
సల్లూరి సంతోష్ గౌడ్ ప్రధాన కార్యదర్శి
సాలెంద్రీ మధు యాదవ్ కార్యదర్శి
గొర్రె మల్లేష్ కోశాధికారి