బలగం టివి ,వేములవాడ
- తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఎన్నిక వాయిదా
- ప్రకటించిన ఎన్నికల అధికారులు
వేములవాడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక తాత్కాలికంగా వాయిదా పడింది.
ఈ మేరకు శనివారం సాయంత్రం వారు ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఉత్తర్వుల మేరకు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేశారు.
తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ వైస్ చైర్మన్
ఎన్నిక వాయిదా ఉంటుందని అధికారులు తెలిపారు.