బలగం టివి,
మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏగుర్ల ప్రశాంత్
మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన నాయకులు
తెలంగాణ తెచ్చింది నేనొక్కన్నే అని కేసీఅర్ చెప్పుకోవడం సిగ్గుచేటు .తెలంగాణా తెచ్చింది నువ్వు ఒక్కనివి కాదు నీ కుటుంబము కాదు వందల కుటుంబాల ఆత్మ బలిదానాల మీద తెచ్చుకున్న తెలంగాణ అని వెల్లడి ,నిన్నటి నల్గొండ లో జరిగిన బహిరంగ సభలో శ్రీకాంతా చారిని గుర్తు చేసిన కేసీఅర్ వారీ కుటుంభానికి ఎం న్యాయం చేశాడో చెప్పాలని డిమాండ్బ, జారులో దోరుకవట్టి మమ్మల్ని నిలదీస్తానని కేసీఅర్ మాట్లాడం కాదు..బజార్లో అవసరం లేదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, నీ ఇంటి నంది నగర్ నుండి 7 కిలో మీటర్ల దూరంలో ఉన్న
అసెంబ్లీ కి రావటానికి మొహం లేదు కానీ నల్గొండ వెళ్లి మేడిగడ్డ లో 4 పిల్లర్లు కుంగితే ఏం అవుద్ది అని మాట్లాడటం హాస్యాస్పదం ,ప్రజా సొమ్మును దుర్వినియోగ పరచడం ,కమిషన్లు తినడంలో లో మీరు దిట్టనీ అందరికీ తెలుసు, ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని ఓటు తో కొట్టి బుద్ధి చెప్పారు ..ఇంకా మి అహంకార ధోరణి తగ్గకపోతే వచ్చే ఎలక్షన్నలో కనుమరుగు అవ్వడం ఖాయం